శోకించు
Telugu
Etymology
Verb
శోకించు • (śōkin̄cu)
- to grieve, sorrow, lament.
- అతడు తల్లి మరణవార్త విని శోకించాడు.
- ataḍu talli maraṇavārta vini śōkiñcāḍu.
- He has grieved after hearing his mother's obituary.
Conjugation
| PAST TENSE | singular | plural |
|---|---|---|
| 1st person: నేను / మేము | శోకించాను | శోకించాము |
| 2nd person: నీవు / మీరు | శోకించావు | శోకించారు |
| 3rd person m: అతను / వారు | శోకించాడు | శోకించారు |
| 3rd person f: ఆమె / వారు | శోకించింది | శోకించారు |
Synonyms
- దుఃఖించు (duḥkhiñcu)
References
- “శోకము” in Charles Philip Brown (1903) A Telugu-English dictionary, Madras: Promoting Christian Knowledge, page 1259
This article is issued from
Wiktionary.
The text is licensed under Creative Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.