కలగను
Telugu
Etymology
Verb
కలగను • (kala-ganu)
- to dream.
Conjugation
| PAST TENSE | singular | plural |
|---|---|---|
| 1st person: నేను / మేము | కలగన్నాను | కలగన్నాము |
| 2nd person: నీవు / మీరు | కలగన్నావు | కలగన్నారు |
| 3rd person m: అతను / వారు | కలగన్నాడు | కలగన్నారు |
| 3rd person f: ఆమె / వారు | కలగన్నది | కలగన్నారు |
This article is issued from
Wiktionary.
The text is licensed under Creative Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.